విశాఖ విమ్స్‌లో రేపు న్యూరో వైద్య శిబిరం

70பார்த்தது
విశాఖ విమ్స్‌లో రేపు న్యూరో వైద్య శిబిరం
వరల్డ్ స్ట్రోక్ డే ను పురస్కరించుకొని విశాఖ విమ్స్‌లో మంగళవారం న్యూరో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డైరెక్టర్ డాక్టర్ కె. రాంబాబు సోమవారం తెలిపారు. ఈ శిబిరంలో బ్రెయిన్ స్ట్రోక్, నరాల సమస్యలు, మూర్చ వ్యాధి, తలనొప్పి, పక్షవాతం చిన్నపిల్లలకు మానసిక వైకల్యం మొదలగు రోగాలను నిర్ధారించే వైద్య పరీక్షలను నిర్వహిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி