టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ మాజీ ఉపసర్పంచ్ సోమిరెడ్డి నాగ సత్యారావు, క్లస్టర్ ఇంచార్జ్ బంటు శీను సోమవారం ప్రారంభించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించి తన సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్నారు. రూ. 100 కట్టిన వారికి 2 సం. సభ్యత్వం ఇవ్వనుండగా. రూ. లక్ష రూపాయలుతో వారికి శాశ్వత సభ్యత్వం తీసుకుంటే రూ. 5 లక్షల ప్రమాద బీమాసౌకర్యం కల్పించనున్నారు. ఈ ఐటీడీపీ గల్లా నాని, తదితరులు పాల్గొన్నారు.