విజయవాడ వెలగపూడి ఏపీ సచివాలయంలో అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు కావడంతో అనకాపల్లి జిల్లా బచెయ్యపేట మండలం నుండి యూత్ ప్రెసిడెంట్ షేక్ రసూల్ ఆధ్వర్యంలో జన సైనికులు మర్యాదపూర్వకంగా చోడవరం ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ ఎస్ రాజు ని కలిశారు. ఈ కార్యక్రమంలో షుగర్ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్ గునూరు మల్లు నాయుడు, మాజీ సర్పంచ్ దొడ్డి కిషోర్, శివరాంపురం మాజీ సర్పంచ్ సత్తి బాబు, ఎంపీపీ పెదబాబు తదితరులు పాల్గొన్నారు.