వడ్డాది పీహెచ్సి లో డయబెటీస్ వ్యాధి లక్షణాలు, నివారణ, ఆహారపు అలవాట్ల పై గురువారం బుచ్చయ్యపేట మండలంలో ఉన్న ఆశా కార్యకర్తలకు బుచ్చయ్యపేట పీహెచ్సి వైద్యధికారిని డాక్టర్ రామలక్ష్మి అవగాహన కల్పించారు. డయబె టీస్ వ్యాధి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి యోగ ఆసనాలు వేయాలి, వీటితో పాటు నడక కూడా ముఖ్యమని రామలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డాది పీహెచ్సి డాక్టర్ మౌనిక పాల్గొన్నారు.