అనంతగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సదర్శించిన ఎమ్మెల్యే

52பார்த்தது
అనంతగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సదర్శించిన ఎమ్మెల్యే
అనంతగిరి ఎంపీడీవో కార్యాలయాన్ని శనివారం అరకు ఎమ్మెల్యే రేగం మత్సలింగం సందర్శించారు. అనంతరం ఎంపీడీవో కుమార్ తో చర్చించి మండలంలో అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంపీడీవో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రభుత్వ పథకాలకు అర్హత గల వారిని గుర్తించి వారికి పథకాలు అందేలా కృషి చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி