అరకులోయ: 108 సిబ్బంది సమ్మె నోటీసు

60பார்த்தது
అరకులోయ: 108 సిబ్బంది సమ్మె నోటీసు
108 సిబ్బంది తమ సమస్యలను పరిష్కరించాలని అరకులోయ తాహాసిల్దార్ ప్రసాద్, ఎంపీడీవో లోవరాజుకి గురువారం సమ్మె నోటీసు అందజేశారు. 108 సిబ్బందిని ప్రభుత్వం నేరుగా నిర్వహించాలని, వేతనాలు పెంచాలని, 4 సంవత్సరాల నుంచి వేతనాలు పెంచలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి, లేబర్ కమిషనర్ కి, అరబిందో నిర్వహణ సంస్థకు నోటీసులు అందించడం జరిగిందన్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 25వ తేదీ నుంచి సమ్మెలో పాల్గొంటామన్నారు.

தொடர்புடைய செய்தி