అరకువాలీ గిరిజన సంఘ భవనంలో గిరిజన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. మండలాలో నూతన కార్యవర్గం ఏర్పాటు చేయాలని, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ నమోదుతో పాటు, యూటీఎఫ్ అభ్యర్థి గెలుపు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.