వైయస్సార్సీపి రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో విశాఖ జిల్లాకు చెందిన 12 మందికి చోటు లభించింది. రాష్ట్ర యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్గా విశాఖపట్నం సునీల్ కుమార్ నియమితులైనట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుండి ఉత్తరాలు జారీ చేశారు. వీరితోపాటు రాష్ట్ర మహిళా విభాగం ఈగల పార్టీ యువ శ్రీ రాష్ట్ర బీసీ సెల్ కమిటీ సంయుక్త కార్యదర్శిగా పైడి ప్రతాప్ క్రిస్టియన్స్ మైనారిటీ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కటికలు కల్పన నియమితులయ్యారు.