నాగారం: గాలికుంటు వ్యాధి టీకాలను సద్వినియోగం చేసుకోవాలి

గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల పశు వైద్యాధికారి డా. బత్తుల రవి అన్నారు. మంగళవారం నాగారం మండలం లక్ష్మాపురం గ్రామంలో పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ శిబిరంలో 20 పశువులకు, గేదెలకు ఉచితంగా టీకాలు వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 20 గేదెలకు 20 పశువులకు టీకాలు వేశారు.

தொடர்புடைய செய்தி