కోదాడ గ్రంథాలయ చైర్మన్ పదవి ఇవ్వాలని ఎమ్మెల్యేకు వినతి

కోదాడ గ్రంథాలయ చైర్మన్ గా తనకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు బండారు శ్రీనివాస్ కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా తనకు ఆర్యవైశ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అనుబంధ సంఘాల నేతలు 200 మందికి పైగా తనకు మద్దతు తెలుపుతున్నారని సంతకాలు చేసిన ప్రతులను అందజేసారు. గ్రంథాలయ చైర్మన్ గా తనకు అవకాశం కల్పిస్తే గ్రంధాలయం అభివృద్ధి కి కృషి చేస్తానని తెలిపారు.

தொடர்புடைய செய்தி