రెండో రోజు ఐపీఎల్ మెగా వేలంలో భారత ప్లేయర్లు భారీ ధర పలికారు. కనీస ధర రూ.1.50 కోట్ల బేస్ఫ్రైజ్తో వేలంలోకి వచ్చిన ఆల్ రౌండర్ షాబాజ్ అహమ్మద్‌ను లక్నో సొంతం చేసుకుంది. ఈ యువ ఆటగాడి కోసం పలు ప్రాంఛైజీలు పోటీపడగా చివరికి లక్నో రూ.2.40 కోట్లకు దక్కించుకుంది.