హుజురాబాద్: రైతు భరోసాకు సబ్ కమిటీ: మంత్రి పొన్నం ప్రభాకర్

హుజురాబాద్ వ్యవసాయ నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ వొడితల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెబుతూ, డిసెంబర్ 9 తరువాత రైతు భరోసాకు సబ్ కమిటీ వేసి రైతు భరోసా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி