కోరుట్ల: పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని మంత్రికి వినతి

84பார்த்தது
కోరుట్ల: పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని మంత్రికి వినతి
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని ముస్లిం మైనారిటీకి సంబంధించిన పలు అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అద్యక్షుడు మహ్మద్ ఖుతుబోద్దీన్ పాషా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కోరారు. ఈ మేరకు హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్ లో మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ తో కలిసి సోమవారం మంత్రికి వినతి పత్రం అందజేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி