ఎంపీఓకు వినతి పత్రం అందజేత

తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ కొందుర్గు మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఎంపీఓకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు టంగుటూరి నరసింహారెడ్డి మాట్లాడుతూ.. గత బిఆర్ఎస్ ప్రభుత్వం మల్టీపర్పస్ విధానాన్ని తీసుకువచ్చిందని దాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేస్తుందని వెంటనే రద్దు చేయాలని వారు కోరారు.

தொடர்புடைய செய்தி