యోగా దినోత్సవం సంబరాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గం కొండకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యోగా కార్యక్రమం విద్యార్థుల చేత నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కొండకల్లోని యోగా మాస్టర్ గిరి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు ధ్యానము, యోగాసనాల గురించి వివరించారు. ప్రతిరోజు యోగా చేయడం వలన ఆరోగ్యంగా ఉంటాము అన్నారు. మానసిక ఆందోళనలు అన్ని దూరం అవుతాయి అని అన్నారు.

தொடர்புடைய செய்தி