సోమవారం ఎస్సై సత్యనారాయణ తన సిబ్బందితో బిడియల్ చౌరస్తా వద్ద వాహన తనిఖీలో ఒక కార్ ని ఆపి చెక్ చెయ్యగా అందులో 9, 38, 730/- రూపాయలు దొరకగా వాటికి సంబంధించిన ఆధారాలు చూపక పోవడంతో ఆ డబ్బులను సీజ్ చేసి ఐటి డిపార్టుమెంటు వాళ్ళకి అప్పగించడం జరిగింది.