లాభాల బాట పట్టిన సూచీలు

మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి రావడంతో సూచీల్లో హుషారు కనిపించింది. ఇక ఈ వారం ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా సానుకూల సంకేతాలు కనిపించడంతో మార్కెట్‌కు మరింత కొత్త జోష్ వచ్చింది. సోమవారం ఉదయం నుంచి సూచీలు లాభాల బాట పడ్డాయి. సెన్సెక్స్ 992 పాయింట్లు లాభపడి 80,109 దగ్గర ముగియగా నిఫ్టీ 314 పాయింట్లు లాభపడి 24,221 దగ్గర ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ. 84.28 వద్ద ముగిసింది

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி