మంత్రి కొండా సురేఖకి బీసీ సమాజమంతా అండగా ఉంటుంది: జాజుల

మంత్రి కొండా సురేఖ తాను అన్న మాటలను, జరిగిన పొరపాటును తెలుసుకొని ఆ మాటలను ఉపసంహరించుకొని, విచారం వ్యక్తం చేసిన తర్వాత కూడా చర్చ కొనసాగించడం అనవసరమని, అయినా కొంతమంది అమెపై ఎదురు దాడికి దిగడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నాగార్జున ఫ్యామిలీ కోరిన వెంటనే మంత్రి స్పందించి తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంరించుకుంటున్నట్లు పత్రికా, మీడియా ఎదురుగానే చెప్పారని గుర్తు చేశారు.

தொடர்புடைய செய்தி