డిసెంబర్ మొదటి వారంలో ఆరంఘర్-జూపార్క్ ఫ్లై ఓవర్ ప్రారంభం

ఆరంఘర్-జూపార్క్ ఫ్లై ఓవర్ పనులను హెచ్ఎండిఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి మంగళవారం పరిశీలించారు. ఎస్ఆర్డిపీ లో భాగంగా ప్రతిష్టాత్మకంగా 6 లైన్లతో 04. 4 కిలో మీటర్ల పొడవున నిర్మించిన అతి పెద్ద ఫ్లై ఓవర్ ఇది అని వెల్లడించారు. ప్రజాపాలన విజయోత్సవల సందర్భంగా డిసెంబర్ మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి దీనిని ప్రారంభించనున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி