ఊప్పుగూడ పరిధిలోని అరుంధతి కాలనీ బస్తీ దవాఖానా పక్కన గల శ్రీ బంగారు మైసమ్మ ఆలయం పునర్నిర్మాణం చేపట్టారు. ఆలయ నిర్మాణానికి భక్తులు తమవంతుగా వస్తు రూపేణా గానీ, నగదు రూపేణా గానీ విరాళాలను అందించి తగిన రశీదు పొందగలరని ఆలయ కమిటీ సభ్యులు ఎర్రవెల్లి నందు మరియు పానుగంటి రవి కుమార్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు.