రోజూ రూ.100 డిపాజిట్‌తో చేతికి రూ.2.14 లక్షలు

61பார்த்தது
రోజూ రూ.100 డిపాజిట్‌తో చేతికి రూ.2.14 లక్షలు
పోస్టాఫీసుల RD స్కీమ్‌లో మీరు రూ. 100 ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.2 లక్షలకు పైబడి ఆదాయం పొందవచ్చు. ఈ స్కీమ్‌లో మీరు రోజూ రూ.100 పెట్టుబడి పెట్టారని అనుకుందాం. నెలకు రూ.3,000 చొప్పున సంవత్సరానికి రూ.36,000 అవుతుంది. ఐదేళ్లకు మొత్తం రూ.1,80,000 పెట్టుబడి పెడతారు. మీరు పెట్టుబడి పెట్టిన మొత్తంపై 6.7 శాతం వడ్డీతో స్కీమ్‌ ముగింపులో మీకు రూ.34,097 వడ్డీ లభిస్తుంది. పెట్టుబడితో కలిపితే రూ.2,14,097 వస్తుంది.

தொடர்புடைய செய்தி