మహారాష్ట్ర CM పేరు ప్రకటనపై ఆలస్యం.. కారణమిదే!

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఉత్కంఠ వీడలేదు. అయితే మంగళవారం శిండే రాజీనామా చేయగా బీజేపి అధిష్ఠానం పేరు ప్రకటిస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. మిత్రపక్షాల మధ్య విభేదాలు రావొద్దనే సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. MHలో దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా CMను ఖరారు చేసే అవకాశముందని నేతలు చెప్పుకుంటున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్‌, శిండే CM కుర్చీపై ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி