ఝాన్సీ ఘటన.. వైద్యకళాశాల ప్రిన్సిపల్‌పై వేటు

55பார்த்தது
ఝాన్సీ ఘటన.. వైద్యకళాశాల ప్రిన్సిపల్‌పై వేటు
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా మహారాణి లక్ష్మీబాయి వైద్య కళాశాల ఆస్పత్రి పసిపిల్లల ఐసీయూలో ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 10 మంది పసికందుల సజీవ దహనం అయ్యారు. ఈ క్రమంలో యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్‌ పాఠక్.. వైద్య కళాశాల సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. ప్రిన్సిపల్‌‌తో సహా మరో ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி