‘మతం మార్చుకుంటే రిజర్వేషన్లు వర్తించవు’

83பார்த்தது
‘మతం మార్చుకుంటే రిజర్వేషన్లు వర్తించవు’
రిజస్వేషన్లపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్ల కోసం మతం మార్చుకోవడం రాజ్యాంగాన్ని మోసగించడమేనని స్పష్టం చేసింది. హిందూమతాన్ని ఆచరిస్తుండటంతో ఉద్యోగంలో కోటా కోసం తనకు SC సర్టిఫికెట్ ఇవ్వాలని సెల్వరాణి అనే యువతి వేసిన కేసును మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. దానిని సవాల్ చేయగా ఆ తీర్పు సరైందేనని సుప్రీంకోర్టు తెలిపింది. మతంపై నమ్మకంతో మారితే తప్పులేదని, బాప్టిజం తీసుకున్నాక హిందువుగా గుర్తింపు కొనసాగించలేరని చెప్పింది.

தொடர்புடைய செய்தி