ప‌ర‌గ‌డుపునే చియా సీడ్స్‌ను తినాలి

చియా సీడ్స్‌ను ఉద‌యం తిన‌డం వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. దీంతో క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి. ఫ‌లితంగా శ‌రీరంలోని కొవ్వు క‌రిగి బ‌రువు త‌గ్గుతారు. తొందరగా ఆక‌లి వేయ‌దు. దీంతో ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఇది బ‌రువు త‌గ్గేందుకు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ఇక చియా విత్త‌నాల‌ను ఉద‌యం తిన‌డం వ‌ల్ల శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌) త‌గ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌) పెరుగుతుంది.

தொடர்புடைய செய்தி