మధ్యాహ్న భోజనం ఇంటర్ విద్యార్థులకు అమలు చేయాలి

పిడిఎస్యు 50 సంవత్సరాల అర్థ శతాబ్దపు ఉత్సవాలను బెల్లంపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం నిర్వహించారు. విద్యార్థులకు అవగాహన సదస్సు, 50 సంవత్సరాల పిడిఎస్యు చరిత్రని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు కామెర అఖిల మాట్లాడుతూ పిడిఎస్యు రాజి లేని పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్ విద్యార్థులకు కూడా అమలు పరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி