ప్రకాశంజిల్లా ఒంగోలు పట్టణం కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో సోమవారం పొన్నూరు పట్టణానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ నేత బొద్దులూరి రంగారావుకు జాతీయసేవా పురస్కారo అవార్డు ప్రధాన చేశారు. సకల కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ముఖ్యఅతిథిగా పాల్గొని అవార్డును ప్రధాన చేశారు. ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజే షన్ అధ్యక్షుడు డాక్టర్ జడ సురేష్ బాబు పాల్గొన్నారు.