నరసరావుపేట: మద్యం సేవించి వాహనాలు నడపారాదు

63பார்த்தது
అతివేగం కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని నరసరావుపేట ట్రాఫిక్ సీఐ లోకనాథం తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏ రహదారిలో ఎంత మేరకు వేగం వెళ్లాలనేది అవగాహన లేక రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని, రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారిలో అధిక శాతం యువత ఉన్నారని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వలన డ్రైవింగ్  ఏకాగ్రత ఉండదని అన్నారు.

தொடர்புடைய செய்தி