మాచవరం: మద్యం షాపులు గెలుపొందిన విజేతలు వీరే..

మాచవరం మండలం పరిధిలోని రెండు మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతిలో గెలుపొందిన అభ్యర్థుల వివరాలను ఎక్సైజ్ శాఖ అధికారులు సోమవారం ప్రకటించారు. సూర్య దేవర ఫణీంద్ర, అనంగి కొండలు లాటరీ పద్ధతి ద్వారా తీసిన డ్రాలో మద్యం దుకాణాలను గెలుచుకున్నారని అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు పత్రాలను అభ్యర్థులకు అందజేశారు.

தொடர்புடைய செய்தி