గుంటూరు: ఎస్సీ వర్గీకరణ నివేదికను డిసెంబర్ లో సమర్పించాలి

రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేసి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాప అధ్యక్షుడు మందకృష్ణమాదిగ విజ్ఞప్తి చేశారు. గుంటూరు అరండల్ పేటలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన కమీషన్ తమ పనిని వేగవంతంగా చేసి డిసెంబర్ చివరి లోపు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని అన్నారు.

தொடர்புடைய செய்தி