నదిలో దూకి యువతి ఆత్మహత్యయత్నం (వీడియో)

57பார்த்தது
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో గురువారం సాయంత్రం షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువతి గోమతి నదిలోకి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ క్రమంలో ఆమెను గమనించిన స్థానికులు సురక్షితంగా కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ యువతిని జాంకీపురం నివాసి అని ఇన్‌స్పెక్టర్ వేద్ ప్రకాష్ రాయ్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

தொடர்புடைய செய்தி