పకడ్బందీగా సమగ్ర కుటుంబ సర్వే: యాదాద్రి కలెక్టర్

76பார்த்தது
పకడ్బందీగా సమగ్ర కుటుంబ సర్వే: యాదాద్రి కలెక్టర్
ఇంటింట సమగ్ర కుటుంబ సర్వే వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 6న ప్రారంభమయ్యే సర్వేను 15రోజులలో పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 2, 47, 354 ఇళ్ల సర్వే కోసం ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఇతర శాఖల సిబ్బందితో 1938 మందిని నియమించినట్లు తెలిపారు. పదిమంది ఇనుమారేటర్లకు ఒక సూపర్వైజర్ చొప్పున 194 మందిని కేటాయించామన్నారు.

தொடர்புடைய செய்தி