గాంధీ ఆస్పత్రిలో ఆర్నెళ్ళుగా పని చేయని ఎక్స్-రే యంత్రాలు

68பார்த்தது
గాంధీ ఆస్పత్రిలో ఆర్నెళ్ళుగా పని చేయని ఎక్స్-రే యంత్రాలు
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 6 నెలలుగా ఎక్స్-రే యంత్రాలు పని చేయట్లేదు. ఆస్పత్రి మొత్తం 5 యంత్రాలు ఉండగా.. అందులో నాలుగు మూలన పడ్డాయి. ఒకే యంత్రం పనిచేస్తుండటంతో ఐపీ, ఓపీ విభాగాలకు చెందిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఓపీకి వచ్చే రోగులు బయట ఎక్స్రేలు తీయించుకుంటున్నారు. హైదరాబాద్ లో అర్ధరాత్రి ప్రమాదాలకు గురైన వారు దాదాపు 150 మంది వరకు అంబులెన్స్ ల్లో గాంధీకి వస్తుంటారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி