ఎమ్మార్పీఎస్ నాయకులు, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హైదరాబాద్ లోని మాల ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన మాటలను వక్రీకరించి మాట్లాడడం సిగ్గుచేటని మాదిగ కులం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని మాల కులస్తులు మాత్రమే వేశారని అన్నట్లు వక్రీకరించి ఎమ్మెల్యే రాజీనామా చెయ్యాలనడం పద్ధతి కాదని శుక్రవారం వర్ధన్నపేట కాంగ్రెస్ నాయకులు తెలిపారు. సబ్బండ కులాల కోసం ప్రజల అభివృద్ధి కోసం పనిచేసే వ్యక్తి అన్నారు.