ఇంటింటి ప్రచారం నిర్వహణ

64பார்த்தது
ఇంటింటి ప్రచారం నిర్వహణ
వరంగల్ జిల్లా వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు ఆదేశాల మేరకు 44 వ డివిజన్ అధ్యక్షులు రాజారపు స్వామి ఆధ్వర్యంలో బట్టుపల్లి కొత్తపల్లి గ్రామాలలో సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్యని అత్యధిక మెజారిటీతో గెలిపించుట కొరకు గడపగడపకు ప్రచారం చేసి ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி