ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబురాలు

64பார்த்தது
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబురాలు
తెలంగాణ పండుగలను ప్రతిబింభించే విధంగా SR PRIME పున్నెల్ పాఠశాలలో విద్యార్థులు ముందస్తు బతుకమ్మ వేడుకలలో పూలతో బతుకమ్మలను పేర్చి మంగళవారం ఉత్సాహంగా సంబరాలు జరుపుకొని ఆడి పాడారు. కార్యక్రమంలో చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, సీతారాం రెడ్డి, జోనల్ ఇంచార్జ్ కవిత రెడ్డి, ప్రిన్సిపాల్ అమర్నాథ్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.