భగత్ సింగ్ జయంతి వేడుకలు

65பார்த்தது
భగత్ సింగ్ జయంతి వేడుకలు
కాజీపేట మండలం శనివారం రోజు మడికొండ చౌరస్తాలో భారతదేశ స్వాతంత్ర స్ఫూర్తి దాత విప్లవ వీరుడు స్వాతంత్రం కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన మహానీయుడు భగత్ సింగ్ 117వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు పోనా గోటి వెంకట్రావు. ఎస్సీ సెల్ అధికారిక ప్రతినిధి గడ్డం మహేందర్. దువ్వ వేణు. దూపెల్లి అరవింద్. దారంగుల రాజేష్. తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி