బహిరంగ విచారణ వివరాలను ప్రభుత్వానికి అందజేస్తాం

66பார்த்தது
స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాను ఖరారు చేసే అంశంపై నిర్వహించిన బహిరంగ విచారణలో వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి ప్రభుత్వానికి వివరాలను అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ల దామాషాపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ బహిరంగ విచారణ అనంతరం బీసీ కమిషన్ బృందం మీడియాతో మాట్లాడారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி