గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లో సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందని కమిషనర్ డా. అశ్విని తానాజీ వాకడే ఒక ప్రకటనలో తెలిపారు. నగర ప్రజలు వినియోగించుకోవాలన్నారు. అన్ని విభాగాల వింగ్ అధికారులు గ్రీవెన్స్ పెండింగ్, పరిష్కార వివరాలతో హాజరుకావాలని కోరారు.