కొనసాగుతున్న ప్రజా పాలన దరఖాస్తులు

79பார்த்தது
రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన ప్రజా పాలన దరఖాస్తు ప్రక్రియలో భాగంగా సోమవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో దరఖాస్తులు చేసేందుకు దరఖాస్తుదారులు బారులు తీరారు. మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడంతో నగరవాసులు ప్రజా పాలన దరఖాస్తులు చేసేందుకు తరలివచ్చారు. మున్సిపల్ అధికారులు ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరించి ఆన్లైన్లో నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி