ములుగు: కార్తీక పౌర్ణమి సందర్బంగా భక్తుల సందడి

50பார்த்தது
ములుగు: కార్తీక పౌర్ణమి సందర్బంగా భక్తుల సందడి
కాకతీయుల కాలం నాటి యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు. వేకువజామునే రుద్రేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నందీశ్వరుని దర్శించుకొని ఆలయ ఆవరణలోని మారేడు వృక్షం కింద కార్తీకదీపాలను వెలిగించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி