వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో శుక్రవారం పత్తి ధర పడిపోయింది. వ్యాపారుల చేతుల్లో రైతు లు నిలువునా మోసపోతున్నా..
భారత పత్తి సంస్ధ ప్రేక్షక పాత్ర వహిస్తోంది. ప్రస్తుత వాతావరణ పరిస్తుతుల్లో పత్తిలో 8 నుండి 12 శాతం తేమ రాదని తెలిసినా, తేమ శాతాన్ని పెంచేందుకు సీసీఐ నిభందనలు ఒప్పుకోవని అధికారులు చేతులెత్తేశారు. దీంతో వ్యాపారులు రైతుల కష్టాన్ని అగ్గువకే దోచుకుంటున్నారు.