వరంగల్: కమ్యూనిటీ హాల్ ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

58பார்த்தது
వరంగల్ శివనగర్ లోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, నూతన కమ్యూనిటీ హాల్ ఏర్పాటు పనులకు రాష్ట్ర, దేవాదాయ శాఖామంత్రి కొండా సురేఖ మేయర్ గుండు సుధారాణి తో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జి డబ్ల్యు ఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, కార్పొరేటర్ చింతాకుల అనిల్, ఇన్ చార్జ్  అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, బల్దియా ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, సిఎంహెచ్ఓ డాక్టర్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி