ఎస్సై తప్పేమీ లేదు: ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని: వరంగల్

65பார்த்தது
వరంగల్ మట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ పాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని శ్రీధర్ ఎస్సై విఠల్ వేధిస్తున్నాడని పోలిస్ స్టేషన్లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన విషయం తెలిసినదే. అయితే తాను క్షణికావేశంతో పెట్రోల్ పోసుకున్నానని, ఎస్సై విఠల్ తప్పేమి లేదని శుక్రవారం శ్రీధర్ తెలిపాడు. తాను పెట్రోల్ పోసుకుంటుండగా ఎవరు వీడియో తీసారో తెలియదన్నారు.

தொடர்புடைய செய்தி