నేటి నుంచి దేవీ నవరాత్రి ఉత్సవాలు

56பார்த்தது
వరంగల్ భద్రకాళి ఆలయంలో యేటా నిర్వహించే దేవీ శరన్నవరాత్రి వేడుకలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు బుధవారం అంకురార్పణ జరిగింది. ఉదయం అమ్మవారిని హరిద్ర లేపనం నిర్వహించారు. అంతకుముందు ఆలయ అర్చకులు వైదిక క్రతువు నిర్వహించారు. నిత్యం అమ్మవారిని ఒక్కో అలంకారంతో వేడుకలు నిర్వహించనున్నారు. తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో శేషు భారతి, ప్రధాన అర్చకులు శేషు చెప్పారు.
Job Suitcase

Jobs near you