మోడల్ స్కూల్లో స్పాట్ అడ్మిషన్లు

62பார்த்தது
మోడల్ స్కూల్లో స్పాట్ అడ్మిషన్లు
సంగెం మండలంలోని గవిచర్ల ఆదర్శ పాఠశాలలో ప్రవే శాలకు స్పాట్ అడ్మీషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ముజీబుర్ రహమాన్ శనివారం ఒక ప్రటకనలో తెలిపారు. 6, 7, 9, 10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లలో అడ్మీషన్లు పొందడానికి జులై 1 ఉదయం 10 గంటలకు పాఠశాలలో సంప్రదించాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி