పరకాల: రెండవ విడత దళిత బంధు లబ్ధిదారులకు న్యాయం చేయండి

84பார்த்தது
పరకాల: రెండవ విడత దళిత బంధు లబ్ధిదారులకు న్యాయం చేయండి
దళిత బంధు ఉద్యమానికి మద్దతు తెలపండని, రాష్ట్ర దళిత బంధు సాధన సమితి రాష్ట్ర కమిటీ సూచనల మేరకు శనివారం మాజీ మంత్రి కేటీఆర్ ను కలిసిన రాష్ట్ర దళిత బంధు సాధన సమితి అధ్యక్షులు కోగిల మహేష్, పరకాల నియోజకవర్గ అధ్యక్షులు ఏకు కార్తీక్. గత పది నెలలుగా రెండవ విడత దళిత బంధు నిధుల సాధన కోసం నిరంతరం కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదని ఏకు కార్తీక్ ఈ సందర్బంగా అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி