కల్లుగీత కార్మికులకు రక్షసేఫ్టీ మోకుపై శిక్షణ

79பார்த்தது
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్ష సేఫ్టీ మోకు ఉపయోగించడం పై జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన గూడ రవీందర్ శిక్షణ ఇచ్చారు. మంగళవారం జరిగిన ఈ శిక్షణలో సాధారణ మోకుకు రక్ష సేఫ్టీ, మోకుకు ఉన్న తేడాలను, ఉపయోగాలను వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో దాదాపు వంద మంది కల్లు గీత కార్మికులు హాజరయ్యారు.

தொடர்புடைய செய்தி