పాలకుర్తి: ముఖ్యమంత్రి ఆశీర్వాదం తో మరింత అభివృద్ధి

85பார்த்தது
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి ఆశీర్వాదం తో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పలువురు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி