నల్లబెల్లి మండలంలో తాటిచెట్టు పైనుండి పడి గీత కార్మికుడికి గాయాలు

67பார்த்தது
నల్లబెల్లి మండలంలో తాటిచెట్టు పైనుండి పడి గీత కార్మికుడికి గాయాలు
తాటి చెట్టు పైనుంచి కిందపడి వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కన్నారావుపేట గ్రామానికి చెందిన తండా రాంబాబు గౌడ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం కళ్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కిన రాంబాబు ప్రమాదవశాత్తు జారి తాటిపైనుంచి ఒక్కసారిగా కింద పడిపోయాడని గ్రామస్థులు తెలిపారు. ఈ ప్రమాదంలో నడుముకు, తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆయనను ఎంజీఎంకు తరలించారు.

தொடர்புடைய செய்தி